నగల్ గిద్ద: 3వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం

62చూసినవారు
నగల్ గిద్ద మండల కేంద్రంలో శనివారం 3వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వివిధ గ్రామాలలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (ఈజీఎస్) లైన్ మాన్ గా, వాటర్ మాన్ గా విధులు నిర్వర్తించకుండా, చేసినట్లు వారి అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరిగిందని, వాటిని వెంటనే రికవరీ చేయాలని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్