నారాయణఖేడ్: సీపీఎం మహాసభలకు విరాళల సేకరణ

63చూసినవారు
నారాయణఖేడ్: సీపీఎం మహాసభలకు విరాళల సేకరణ
సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహా సభలకు వీరి వీగా విరాళాలు ఇవ్వాలని సీపీఎం నారాయణఖేడ్ డివిజన్ కార్యదర్శి రమేష్ అన్నారు. ఆదివారం కంగ్టి మండల కేంద్రంలో సీపీఎం మహాసభలకు విరాళాలు సేకరించారు. జనవరి 25-28 వరకు మహాసభలు జరుగుతాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్