నారాయణఖేడ్: దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

75చూసినవారు
నారాయణఖేడ్: దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దీవెనలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, కౌన్సిలర్ విట్టల్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, కురుమ సంఘం తాలూకా అధ్యక్షులు ప్రభాకర్ కురుమ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్