నారాయణఖేడ్: బీఆర్ఎస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
నారాయణఖేడ్: బీఆర్ఎస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నర్సింలు యాదవ్ తల్లి ప్రమాదవశాత్తు క్రింద పడడంతో కాలికి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని బుధవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు అంజగౌడ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్