నారాయణఖేడ్: ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

56చూసినవారు
నారాయణఖేడ్: ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ప్రపంచంలోనే శక్తివంతురాలైన మహిళగా పేరుగాంచిన ధీశాలి, భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు షాదుల్ సాబ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్