ఖేడ్ లో ఘనంగా ఎన్ఎస్ యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

62చూసినవారు
ఎన్ఎస్ యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొంగరి దిలీప్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్