అంత్యక్రియల్లో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

54చూసినవారు
అంత్యక్రియల్లో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని గురువారం ఎల్గోయి గ్రామ వాస్తవ్యులు కాంగ్రెస్ నాయకులు ఈలే నరసింహారెడ్డి సతీమణి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి మనోధైర్యాన్ని కల్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన వెంట డిసిసి ప్రధాన కార్యదర్శి, వారితో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్