పవర్ డిజె అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

77చూసినవారు
పవర్ డిజె అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని కిష్టారెడ్డి గృహంలో సోమవారం పవర్ డిజె అసోసేషన్ నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరించారు. డా, పి, సంజీవ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు, చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పవర్ డిజె అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్