సంఘరెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఖే నియోజకవర్గంలోని పట్టణంలోని 50 కోట్ల సెంట్రల్ రోడ్ పండ్ నిధులతో రహదారి పనులు ప్రారంభమయ్యాయి. పనుల్లో భాగంగా పురపాలక పరిధిలోని మంగపేట చివరి నుండి బస్టాండ్ వరకు రాజీవ్ చౌక్ శివాజీ కూడలి మీదుగా మనూరు రోడ్డు అడ్డు వరకు 35 అడుగుల మేరా రుపక్కల విస్తరణ మధ్యలో విభాగిని డివైడర్చేపట్టనున్నారు. చేపల మార్కెట్ నుండి మంగళ పేట్ మార్గంలో రోడ్డు మధ్య విభాగిని కంప్రెసర్తో గోతులు తవ్వి పనులు ప్రారంభించారు.