సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శ్రావణమాసం రెండవ శుక్రవారం కావడంతో ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ శ్రీకాంత్ స్వామి మాట్లాడుతూ. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే శక్తి గలది అన్నారు.