ఫ్రీ స్కూల్ నిర్వహణపై శిక్షణ

80చూసినవారు
ఫ్రీ స్కూల్ నిర్వహణపై శిక్షణ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఫ్రీ స్కూల్‌ నిర్వహణ పట్ల కంగ్టి మండల తడ్కల్ సెక్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లకు నారాయణఖేడ్ పట్టణంలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ భవనంలో సోమవారం కంగ్టి మండల ఐసీడీఎస్‌ సూపర్వైజర్ లు సుజాత, జమున, తడ్కల్ సెక్టర్ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్