ఖేడ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు

55చూసినవారు
ఖేడ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు
నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హాయంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్