జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకుని వివిధ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని వారు తెలియజేశారు.