సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో 63వ, నేషనల్ ఫార్మసీ వీక్ వేడుకలను ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు గురువారం విద్యార్థులకు కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థులు ఉత్సాహంగా కబడ్డీ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.