దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ పుష్ప

65చూసినవారు
దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ పుష్ప
దివ్యాంగులకు వీల్ చైర్స్ ను కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ పంపిణీ చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ లోని వార్డ్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్