బీహెచ్ఎల్ టౌన్షిప్ క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం

56చూసినవారు
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురం బీహెచ్ఎల్ టౌన్షిప్ క్వార్టర్స్ లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టౌన్షిప్లోని 2071 క్వార్టర్లో మంటలు చెలరేగడంతో వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్