పాత బస్టాండ్ గంజి మైదాన్ లో గాంధీ జయంతి వేడుకలు

84చూసినవారు
సంగారెడ్డి లోని పాత బస్టాండ్ గంజి మైదాన్ లో గాంధీ విగ్రహానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి బుధవారం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రధాని సూచన మేరకు అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు స్వచ్ఛతను పాటించాలని ఆమె కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్