రైతులను మోసం చేసిన ప్రభుత్వం: కార్పొరేటర్

74చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బి ఆర్ స్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ , బి ఆర్ స్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె టీ ఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్