జిన్నారం: సర్వే వివరాలు గోప్యంగా ఉంచుతాం: కలెక్టర్

64చూసినవారు
ప్రజల నుంచి సేకరించిన సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మండల కేంద్రమైన జిన్నారంలో సమగ్ర కుటుంబ సర్వేను గురువారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సర్వేపై ప్రజలకు అపోహలు వద్దని, అధికారులు అడిగిన వివరాలు ఇవ్వాలని కోరారు. సర్వేను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో అరుణ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్