రేపు మంత్రి కొండా సురేఖ పర్యటన

560చూసినవారు
రేపు మంత్రి కొండా సురేఖ పర్యటన
పటాన్ చెరు మండలంలో ఈనెల 12న రాష్ట్ర దేవదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటిస్తారని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గురువారం తెలిపారు. ఉదయం 10 గంటలకు గణేష్ గడ్డ వద్ద పార్టీ ప్రచార రథాలను మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. మంత్రితోపాటు టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్