బొల్లారం: ప్రజా పాలన విజయోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

85చూసినవారు
బొల్లారం: ప్రజా పాలన విజయోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన విజయోత్సవ వారోత్సవాలలో భాగంగా 4 మహిళా స్వయం సహాయక గ్రూపులకు 50 లక్షల రూపాయల రుణాల చెక్కులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్