సంగారెడ్డి: కేసిఆర్ చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే

82చూసినవారు
సంగారెడ్డి: కేసిఆర్ చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎస్ వి సి సినిమా హాల్లో కేసిఆర్ చిత్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బుధవారం వీక్షించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేని ఘనంగా శాలువతో సన్మానించారు. కేసిఆర్ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్