సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు కరికే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యలు మీడియా సమావేశం నిర్వహించారు. కురుమలను అడ్డం పెట్టుకొని కొంతమంది పదవులు తెచ్చుకున్నారని అలాంటివారు వెంటనే వారి పదవుల నుంచి తప్పుకోవాలి అన్నారు.