సోలాక్ పల్లిలో భక్తిశ్రద్ధలతో స్వామివారి ఊరేగింపు

78చూసినవారు
సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం సోలాక్ పల్లి గ్రామంలో అయ్యప్ప మాలదారుల ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహా ఊరేగింపు నిర్వహించారు. గ్రామానికి చెందిన జంగారెడ్డి 18వ, సారి అయ్యప్పమాల ధరించిన సందర్భంగా గ్రామంలో భక్తి పాటలు, భజనలు, కోలాటంతో స్థానిక వినాయకుని ఆలయం నుంచి గ్రామ పురవీధుల గుండా అయ్యప్ప మాలధారులు అయ్యప్ప ఉత్సవ విగ్రహం ఊరేగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్