ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు

56చూసినవారు
ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు
సంగారెడ్డి జిల్లా ఓల్డ్ రామచంద్రపురం బిసి మహిళల హాస్టల్ వద్ద రెండు రోజులుగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిసి మంగళవారం స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్, జిహెచ్ఎంసి మాన్సూన్ టీంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీరును మోటర్ పంపుతాను తో తొలగించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ గౌడ్, రఫీ, గౌస్, నర్సింహా, బస్తి వాసులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్