ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు

73చూసినవారు
ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు
పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. తెల్లాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్, అమీన్ పూర్ లోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నాగేశ్వరి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల 5వ తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్