తేర్పోల్‌లో పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

68చూసినవారు
తేర్పోల్‌లో పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాద్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు. విద్యార్థులు తమ 32 సంవత్సరాల క్రితపు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అనంద తన్మయులయ్యారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు శుభాశీస్సులు అందజేశారు.

సంబంధిత పోస్ట్