హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 6వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ హత్నూర మండలం నస్తిపూర్ గ్రామానికి చెందిన వరిగుంతం కృష్ణ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును సోమవారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షులు ఎం ఎం గౌతం, విజయ లలిత తదితరులు పాల్గొన్నారు.