అసంపూర్తిగా సమీకృత మార్కెట్ పనులు

51చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో సమీకృత మార్కెట్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రెండు కోట్ల రూపాయల నిద్రతో మూడు సంవత్సరాలు క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పనులు స్లాబ్ వరకు చేసి వదిలేశారు. సమీకృత మార్కెట్ పనులు వేగవంతం చేయించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్