ఆందోలు: నేడు మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన

63చూసినవారు
ఆందోలు: నేడు మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన
సంగారెడ్డి, ఆందోలు నియోజకవర్గం మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 గంటలకు కలెక్టరేట్లో మహిళా క్యాంటీన్ ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 11 గంటలకు జోగుపేటలో 150 పడకల ఆసుపత్రి నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్