బండి సంజయ్ ను కలిసిన బిజెపి నాయకులు

75చూసినవారు
బండి సంజయ్ ను కలిసిన బిజెపి నాయకులు
కేంద్ర మంత్రిగా నియమితులైన బండి సంజయ్ సంగారెడ్డి బిజెపి నాయకులు ఢిల్లీలో సోమవారం కలిశారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు జగన్, రవి శంకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్