సదాశివపేట మండలంలోని పలు గ్రామాల టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం సంగారెడ్డి నూతన శాసన సభ్యులు చింతా ప్రభాకర్ ను సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొట్టిపల్లి గ్రామ సర్పంచ్ అశోక్, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు మహేంద్రనాథ్ గ్రామ పంచాయతీ కొ-అప్షన్ మెంబర్ ఉదయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.