15లోగా జర్నలిస్టులందరి వివరాలు సేకరణ

71చూసినవారు
15లోగా జర్నలిస్టులందరి వివరాలు సేకరణ
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలను మంజూరు చేయడమే లక్ష్యంగా వివరాలను సేకరిస్తున్నామని, దరఖాస్తు ఫారమ్‌ను ఈ నెల 15 లోపు సమర్పించాలని టీజీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఐబిలో అప్లికేషన్ ఫామ్ ను విడుదల చేశారు. ఈ వివరాలను రాష్ట్ర యూనియన్ కు అందజేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్