మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్ష

59చూసినవారు
మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్ష
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శిశు మరణాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ2023-24 సంవత్సరానికి జిల్లాలో 27 కేసులు నమోదైనట్లు చెప్పారు. హై రిస్క్ కేసుల్లో ముందుగానే గుర్తించి వైద్య నిపుణులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్