డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

61చూసినవారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
మండల పరిధిలోని దౌల్తాబాద్ చౌరస్తాలో గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బిజెపి మండల అధ్యక్షుడు నాగబాబు గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బిట్ల మహేష్, జిల్లా కార్యదర్శి వారి గుంతం శంకర్, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ హనుమంతు తోటరాజు మల్లేష్ మురళి నాగరాజు మాణిక్యం తదితరులు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్