మల్లెపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు

1053చూసినవారు
మల్లెపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు
కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ 10 గ్రాముల ప్రజలు గ్రామం మీదుగా వెళ్తారని వారి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్