చింతా ప్రభాకర్ కు సంపూర్ణ మద్దతు

664చూసినవారు
చింతా ప్రభాకర్ కు సంపూర్ణ మద్దతు
సదాశివపేట మండలం కంభాలపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం గ్రామ అద్యక్షుడు అశోక్ గౌడ్, సర్పంచ్ శ్రీహరి, గ్రామశాఖ అద్యక్షలు సుధీర్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్, మండల అధ్యక్షులు ఆంజనేయులు సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో గౌడ సంఘం కు చెందిన అన్ని కుటుంబాలు చింతా ప్రభాకర్ గెలుపుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్