మార్కెట్ కమిటీ కార్యాలయంలో జయశంకర్ జయంతి

74చూసినవారు
మార్కెట్ కమిటీ కార్యాలయంలో జయశంకర్ జయంతి
సదాశివపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది కృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్