సంగారెడ్డిలో దళిత సంఘాల సమావేశం

554చూసినవారు
సంగారెడ్డిలో దళిత సంఘాల సమావేశం
సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్ లో దళిత సంఘాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈనెల 14వ తేదీన జరిగే అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్