'మ్యాంగో' పేరు ఎలా వచ్చిందంటే!

71చూసినవారు
'మ్యాంగో' పేరు ఎలా వచ్చిందంటే!
వేసవిలో మామిడి పండ్లపై మనసు పారేసుకోని వారు ఉండరు. ప్రపంచంలో సగానికి పైగా మామిడి పండ్లను భారతే ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని ‘మ్యాంగో’ అనే పేరు పోర్చుగీస్ పదం మాంగా నుంచి ఉద్భవించింది. ఆ దేశస్థులు 1498లో సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం కేరళకు వచ్చేవారట. అక్కడ మామిడిని మన్నా అనే వారు. ఆ పేరు పలికేందుకు ఇబ్బందిగా ఉండటంతో వారు మాంగా అని పిలిచేవారు. అది కాలక్రమేణ 'మ్యాంగో'గా మారింది.

సంబంధిత పోస్ట్