పోచమ్మ తల్లి పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన చింతా

58చూసినవారు
పోచమ్మ తల్లి పునర్నిర్మాణం  పనులను ప్రారంభించిన  చింతా
సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో పోచమ్మ తల్లి మందిరం పునర్నిర్మాణం పనులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన మందిర పునర్నిర్మానాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో కీలకమని, మానసిక ఉల్లాసానికి ప్రతీతి అని, మందిరాల్లో పూజలు, భజనలు , జరుగుతూ ఉంటే ఎల్లప్పుడూ ప్రజలు సుఖ , సంతోషాలతో ఉంటారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్