ప్రజావాణి ప్రజలను సత్వరమే పరిష్కరించాలి: సంగారెడ్డి కలెక్టర్

69చూసినవారు
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై 62 మంది వినతి పత్రాలను సమర్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్