సంగారెడ్డి: వీరశైవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

84చూసినవారు
వీరశైవుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని జేఆర్ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వీరశైవులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. ఎంపీ సురేష్ షెట్కార్ కృషి చేసినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్