సంగారెడ్డి: మెడికల్ స్టంట్ కోసమే కేటీఆర్ రైతు ధర్నా: ఎంపీ

81చూసినవారు
పొలిటికల్ స్టంట్ కోసమే మాజీ మంత్రి కేటీఆర్ రైతు ధర్నా చేస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు సభ్యులు విమర్శించారు. కంది లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని. సమావేశంలో పార్టీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్