సంగారెడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే మద్దతు

73చూసినవారు
కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న సమక్ష ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని ఉద్యోగులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్