సంగారెడ్డి: రేపటి నుంచి సాగుకు యోగ్యం కానీ భూముల సర్వే

65చూసినవారు
సంగారెడ్డి: రేపటి నుంచి సాగుకు యోగ్యం కానీ భూముల సర్వే
రైతు భరోసా అమలు నేపథ్యంలో జిల్లాలో సాగులో లేని భూముల సర్వే ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సాగుకు యోగ్యం కానీ పంటల వివరాలను సేకరించాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్