సంగారెడ్డి: ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

84చూసినవారు
ప్రజా సమస్యలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్ రేస్ కేసులో మీడియా మొత్తం కేటీఆర్‌ని చూపిస్తోందని చెప్పారు. దీనివల్ల ప్రజా సమస్యలు వెలుగులోకి రావడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్