సంగారెడ్డి: వికలాంగులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం

50చూసినవారు
వికలాంగులకు ఉచిత న్యాయస్థాహన మందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉచితంగా సహాయం పొందేవారు 15100 నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్