మూత్ర పరీక్షతో.. లంగ్ క్యాన్సర్ డిటెక్షన్

75చూసినవారు
మూత్ర పరీక్షతో.. లంగ్ క్యాన్సర్ డిటెక్షన్
రోజు రోజుకు గాలి కాలుష్యం పెరిగిపోవడంతో లంగ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే లంగ్ క్యాన్సర్‌ని నిర్ధారణ చేయడానికి సైంటిస్టులు కొత్తగా యూరిన్ టెస్ట్‌ను డెవలప్ చేశారు. దీంతో ఇప్పుడు లంగ్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎర్లీ స్టేజ్‌లోనే వ్యాధిని గుర్తించడం ద్వారా సరైన ట్రీట్‌మెంట్ ఇస్తే బాధితులు త్వరగా రికవర్ కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్