సంగారెడ్డి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు

74చూసినవారు
సంగారెడ్డి: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నుండి రాంనగర్ లో వార్డు సభ బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్